బి.సి. రిజర్వేషన్లు - క్రీమీలేయర్

                             ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ

                                             బి.సి. రిజర్వేషన్లు - క్రీమీలేయర్

                      సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన నిబంధనల ప్రకారం రిజర్వేషన్" సౌకర్యం కల్పించబడినది. మేరకు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు ఇత్యాది వెనుకబడిన తరగతులకు చెందినవారికి రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయబడినది. వెనుకబడిన తరగతులకు రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్ సౌకర్యమును 1970 సంలో జీ..యం.యస్. నెం.1793 ద్వారా కల్గించినప్పటికీ, కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు 1993 సం. నుండి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది.కానీ, ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించినది. సుప్రీం కోర్టు తీరు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేయడం జరిగినది. కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను గుర్తించడం జరుగుతుంది

         సంపన్నశ్రేణి క్రీమీ లేయర్) అనగానేమి?

                    వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారినిసంపన్నశ్రేణి' (క్రీమీ లేయర్) గా పరిగణిస్తారు. సంపన్నశ్రేణి (క్రీమీ లేయర్)కి చెందినవారికి రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందా?

                       సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ, వారు సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినవారైనందున రిజర్వేషన్ సౌకర్యమును పొందుటకు అనర్హులు. వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది.  

            సంపన్నశ్రేణిని (క్రీమీ లేయర్) గుర్తించడమెలా?

 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ చేయబడిన సూచనల ప్రకారం వెనుకబడిన తరగతులలోని సంవనశ్రేణిని క్రింద తెలియ జేయబడిన విధంగా గుర్తిస్తారు.

1 రాజ్యాంగంలో పొందుపరచబడిన పోసులలో ఉన్నవారి పిల్లలు :

                                రాజ్యాంగంలో పొందుపరచబడి క్రింద తెలియజేయబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి)గా పరిగణించబడతారు. i) రాష్ట్రపతి i) ఉపరాష్ట్రపతి ii) సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ల న్యాయమూర్తులు iv) UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు v) చీఫ్ ఎలక్షన్ కమీషనర్ (CEC) vi) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) vii) అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ viii) అధికార భాషా సంఘ సభ్యులు ix) కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, MP, MLA & MLCలు, ఎగువ చట్టసభల ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్లు x} రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు

II.సివిల్ ఉద్యోగులు : క్రింద తెలియజేయబడిన తేటగిరీలకు చెందిన సివిల్ ఉద్యోగుల పిల్లలు క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) గా పరిగణించబడతారు.

 1. తల్లి దండ్రులిరువురూ లేక ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో (IAS, IPS & IFS) డైరక్టుగా నియామకంపొందినవారు. 

2 తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు.

 3. తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు.

 4. తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ - 2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి, 40 సం||ల లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు. 40 సంIIల తర్వాత గ్రూప్-1 స్థాయికి ప్రమోషన్ పొందినవారు క్రీమీలేయరకు చెందరు.    

 

 

పైన తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన ఉద్యోగస్తులు సర్వీసులో ఉన్నా, రిటైరైనా లేక మరణించినా వారి పిల్లలు క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) గా పరిగణించబడతారు. అలా గాక, తల్లిదండ్రులిరువురూ లేక ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ - 4 స్థాయిలో తొలుత నియామకం పొందియుండిన ఎడల వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్తశ్రేణిగా పరిగణించబడరు.

                ఒక వేళ గ్రూప్ - 3 లేక గ్రూప్ - 4 స్థాయిలో తొలుత నియమింపబడి, 40ఏళ్లలోపే గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినష్టటికీ వారి పిల్లలు 'సంపన్తశ్రేణి క్రిందకు రారు.

              సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్షత్రేణి క్రిందకు వస్తారా? రారా? అన్న విషయం నిర్ణయించబడుతుంది, అంతేకానీ, వారు పొందు జీతభత్యములను బట్టి మాత్రం కాదు. ఈ విషయమును మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి క్రింది ఉదాహరణలను పరిశీలించండి.

 1) గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగమైన జిల్లా బిసి సంక్షేమాధికారి (DBCWO) పోస్టులో డైరక్టుగా నీయానకం పొందిన వ్యక్తి మూల వేతనం రూ 10,285/-, DA, HRA, IR మొ వాటిని కలుపుకొన్న యెడల, జిల్లా బి.సి. సంక్షేమాధికారి (DBCWC) యొక్క జీతం నెలకు సుమారు రూ. 21,000/-. ప్రకారం వార్షిక జీతం సుమారు రూ. 2,50,000/జిల్లా జి.సి. సంక్షేమాధికారి (DBCWC) గా తొలి నియమాకం పొందిన వ్యక్తి జీతభత్యముల ద్వారా పొందు వార్షికాదాయం ప్రస్తుతం క్రీమీలేయరుగా పరిగణింపబడుటకు ఉన్న ఆదాయపరిమితి రూ 4.50లక్షలు (కేంద్ర ప్రభుత్వం - OBC) / 4.00లక్షలు (రాష్ట్ర ప్రభుత్వం - BC) కన్నా తక్కువే అయినప్పటికీ, తను గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియమాకం పొందిన వ్యక్తి కనుక అతని జీత భత్యములతో సంబంధంలేక అతని తొలి ఉద్యోగ నియామకపు స్టేటసను బట్టి అతని పిల్లలు సంపన శ్రేణిగా పరిగణించబడతారు. దాహరణనే ఇతర గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగాలైన RDO,DSPCTO,DPO,DSWO,ATO,District Registrar మొదలగు వాటికి కూడా వర్తింపచేయవచ్చు

2) అదే విధంగా ఒక Hostel Welfare Officer (HO) స్థాయిలో తొలుత ఉద్యోగంలో నియమింపబడి, తదుపరి ప్రమోషన్ ద్వారా DBCWC స్థాయికి చేరుకున్న వ్యక్తి నెలకు రూ 40,000/- జీతం పొందుతూ ఉండవచ్చు, HWO అన్నది గ్రూప్ - 3 స్థాయి ఉద్యోగం. DBCWO అన్నది గ్రూప్-1 స్థాయి ఉద్యోగం. వ్యక్తి ప్రస్తుత జీతం నెలకు రూ.40,000చొన, ఒక సంవత్సరపు జీతం రూ 4,80,000/- అవుతుంది. అనగా అతని సంవత్సర జీతం క్రీమీలేయర్గా పరిగణించబడడానికి ఉండవలసిన  ఆదాయపరిమితి కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ అతని తొలి నియామకం గ్రూప్ -3 స్థాయి ఉద్యోగంలో జరిగినందువలన అతని పిల్లలు క్రిమిలేయర్గా పరిగణించబడరు. ఇచ్చట గుర్తించుకోవలసిన మరో ముఖ్యమైన అంశమేమంటే, ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే. ప్రైవేటు సంస్థలలో పనిచేయు ఉద్యోగులు కేటగిరీ క్రిందకు రారు.

III. మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు : మిలిటరీ (Army, Navy & Air Force) మరియు పారా మిలిటరీ దళాలలో పనిచేయుచున్న తల్లిదండ్రులలో ఏ ఒక్కరు గానీ లేక ఇద్దరూ కల్నల్ స్థాయి ఉద్యోగంలో యున్న యెడల వారి పిల్లలు సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు. తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్న శ్రేణి వర్తించదు

IV. ప్రొఫెషనల్స్, వాణిజ్క మరియు వ్యాపార వర్గాలు :

ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇన్కంటాక్ట్ కన్జల్టెంట్లు, ఆర్కిటెక్టులు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, సినీ ఆర్టిస్టులు, రచయితలు, జర్షలిస్టులు, క్రీడాకారులు మొదలగువారు. వారి ఆదాయాన్ని బట్టి సంపన శ్రేణిగా గుర్తించబడతారు. అనగా, మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు 'సంపన్న శ్రేణిగా గుర్తించబడతారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి రూ.4.50 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన వార్షికాదాయ పరిమితి రూ 4.00లక్షలు కేంద్ర ప్రభుత్వముతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పరిమితినిపెంచటానికి ప్రభుత్వ స్థాయిలో పరిశీలన జరుగుచున్దది. V. అసి దారులు: 

ఎ. వ్యవసాయ భూమి:   i) సాగునీటి సౌకర్యం కలిగి, Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 85% భూమి ఉన్నయెడల, వారి పిల్లలను సంపన్షడిగా పరిగణిస్తారు. 

ii). ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది, కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల, సాగునీటి సాకరం గల భూమి Land Calling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 440 కంటే ఎక్కువగా ఉన్నప్పడే, మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మారి, రెంటినీ కలిపి చూసి, Land celling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 80% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంసణిగా పరిగణిస్తారు.

 iii). ఒక వేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు, ఎంత భూమి ఉన్షషటికీ వారి పిల్లలు సంపన్తశ్రేణిగా పరిగణించబడరు. ఇచ్చట గుర్తించవలసిన ముఖ్యమైన అంశమేమనగా, భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్తశ్రేణి నిర్ణయిస్తారు. ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయంతో ఏ మాత్రం సంబంధంలేదు. ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం సంపన ఆదాయ పరిమితి కన్నాఎక్కువ ఉన్షష్టటికీ, అట్టి వారి పిల్లలను సంపన శ్రేణిగా పరిగణించరాదు. బి) i) మామిడి, బత్తాయి, నిమ్మ మొ| తోటలు : ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో, వీటిని మామూలు సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది. అంటే, Land Ceiling Act ప్రకారం 85% కంటే ఎక్కువగా భూమిని కలిగి, ఆ భూమిలో పైన తెలిపిన తోటలు ఉన్షయెడల, అట్టివారి పిల్లలను సంపన్తశ్రేణిగా పరిగణించబడటం జరుగుతుంది. ii) కాఫీ, టీ, రబ్బరు మొ తోటలు : ఊర్ష భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో, వాటిపై వచ్చు ఆదాయమును బట్టి క్రిమిలేయర్ నిర్ణయం జరుగుతుంది. అనగా, పైన తెలియజేయబడిన విధముగా నిర్దేశించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయమును మూడు సంలు వరుసగా పొందిన యెడల, అట్టివారి పిల్లలు

క్రీమీలేయర్గా పరిగణించబడతారు. సి) పట్టణాలలో ఖాళీ స్థలం/భవనములు: Wealth Tax వర్తింపజేయబడి, పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్తశ్రేణిగా పరిగణించబడతారు

 

 

క్రీమీలేయర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు:

పైన తెలియజేయబడిన వివిధ అంశాల ద్వారా శ్రీమీలేయర్ క్రిందకు ఎవరెవరు వస్తారన్నది నిర్ణయించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొన అంశాలలో ఒక్క ఆదాయ పరిమితి విషయాన్ని మినహాయించి, మిగతా అన్నింటినీ రాష్ట్ర స్థాయిలో వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ గుర్తింపునకు ఆచరించాలని జీ..యం.యస్ నెం.3, తేది 4-4-2006 ద్వారా తగు ఉత్తర్వులను ఇవ్వడం జరిగినది.

క్రీమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరి కొన్ని వివరణలు

1) క్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపచేయాలి

2) ఉద్యోగుల విషయంలో క్రీమీలేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు.వారు పొందు జీతభత్యాలతో మాత్రం సంబంధం లేదు.

 3) ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు. అట్టి పరిస్థితులలో వారు క్రీమీలేయరుక్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి. ఒకవేళ, వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి క్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి క్రీమీలేయరు క్రిందకు రావచ్చు. వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యంగా, భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు. జీత భత్యాలను, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపిక్రీమీలేయరను నిర్ణయించరాదు.

 4) జీత భత్యాలు, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కాక ఇతర సేవలు లేక వ్యాపారం లేక వాడీజం లాంటి ఇతర రంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న యెడల, ఇతర రంగాల ద్వారా పొందు ఆదాయం క్రీమీలేయర్ పరిగణనకుఉండవలసిన ఆదాయార్జి మించిన యెడల, అప్పుడే వారి పిల్లలు క్రీమీలేయర్గా పరిగణించబడతారు. 

5) వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి మాత్రమేఆదాయ పరిమితి పరీక్ష వర్తింపజేసి, క్రీమీలేయర్ క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి..

 6) ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాలనుంచి కూడా ఆదాయాన్నిపొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్స్ బట్టి మాత్రమే వారి క్రీమీలేయర్ స్టేటసను నిర్ణయించాలి. అంతే కానీ, వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూసి క్రీమీలేయర్ స్టేటనను నిర్ణయించరాదు.

 7) కొందరు Land ceiling Act ప్రకారం వుండవలసిన భూమిలో 85% కన్నా తక్కువ భూమి వున్నందువలన, ఇతరరంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా వున్నందువలన క్రీమీలేయరు క్రిందకు రాక పోయినష్టటికీ, వారికి పట్టణాలలో వున్న సంపదను బట్టి వారు క్రీమీలేయరు క్రిందకు వచ్చు అవకాశం కలదు. ఇది ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. 

8) ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటసను బట్టి మాత్రమే నిర్ణయించాలి. తన స్టేటస్ తో సంబంధం లేదు. అనగా ఎవరైనా గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ఎంపిక కాబడి, మళ్లీ గ్రూప్-1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు గ్రూప్-1 పరీక్షలకు గానీ, సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు, అతని స్టేటసను బట్టి అతని క్రీమీలేయర్గా పరిగణించరాదు. అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటసను బట్టి క్రీమీలేయర్ స్టేటసను నిర్ణయించాలే గానీ, ఆమె భర్త స్టేటసను బట్టి కాదు

పై వివరణలను బట్టి క్రీమీలేయరు ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుంది అని అనుకోవడం సరికాదు.  ఒక ఉద్యోగి తొలి నియమాకపు స్టేటస్ (i) ఉన్న భూమి యొక్క పరిమాణం (ii) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు ఆదాయం మరియు పట్టణాలలో ఉన్న ఆస్ట్ ద్వారా వచ్చు ఆదాయం (iv) సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లించడం (రూ. 30.00 లక్షల ఆస్థి వరకు సంపద పన్ను మినహాయింపు కలదు) లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని, కేటగిరి క్రింద క్రీమీలేయర్గా పరిగణించబడతారో స్పష్టంగా నిర్ణయించాలి. కేటగిరి క్రిందనూ క్రీమీలేయర్గా పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్ క్రిందకు రారు. వేరువేరు తేటగిరీల క్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు. అలా కలిపి చూసి, క్రీమీలేయర్ స్టేటసను నిర్ణయించరాదు.

                                        శ్రీ . కోటేశ్వర రావు, IAS, కమీషనర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ,

 

Central List of OBCs

State : Andhra Pradesh
Entry No. Caste / Community Gazette Resolution
1 Agnikulakshatriya, Palli, Vadabalija, Bestha, Jalari, Gangavar, Gangaputra, Goondla, Vanyakulakshtriya (Vannekapu, Vannereddi, Pallikapu, Pallireddi), Neyyala and Pattapu 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
2 Balasanthu, Bahurupi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
3 Bandara 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
4 Budabukkala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
5 Rajaka (Chakali, Vannar), Chakali, Vannar 12015/15/2008-BCC dt. 16/06/2011 (size : 3.65MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
6 Dasari ( formerly engaged in Bhikshatana) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
7 Dommara 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
8 Gangiredlavaru 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
9 Jangam whose traditional occupation is begging 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
10 Jogi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
11 Katipapala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12 Korcha, Koracha 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
13 Medari or Mahendra 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
14 Mondivaru Mondibanda Banda 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
15 Nayi-Brahmin (Mangali), Mangala, Bajantri 12011/ 44/99-BCC dt 21/09/2000 (size : 1.33MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
16 Deleted 12015/13/2010-B.C.II. Dt. 08/12/2011 (size : 2.96MB)    PDF
17 Vamsharaj, Pitchiguntala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
18 Pamula 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
19 Pardhi ( Mirshikari, Nirshikari ) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
20 Deleted 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/14/2016-BC-II dt. 15/06/2016 (size : .1MB)    PDF
21 Dammali/Dammala/Dammula/ Damala/ Peddammavandlu, Devaravandlu, Yellammavandlu, Mutyalammavandlu 12015/15/2008-BCC dt. 16/06/2011 (size : 3.65MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
22 Veeramushti (Nettikotala),Veerabhadreeya 12015/15/2008-BCC dt. 16/06/2011 (size : 3.65MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
23 Valmiki Boya (Boya, Bedar, Kirataka, Nishadi, Yellapi, Pedda Boya), Talayari and Chunduvallu 12011/36/99-BCC dt 04/04/2000 (size : 1.47MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95 –BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
24 Gudala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
25 Kanjara-Bhatta 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
26 Kinthala Kalinga, Buragana Kalinga, Buragam Kalinga, Pandiri Kalinga, Kalinga 12011/1/2007-BCC dt. 09/07/2010 (size : .1MB)    PDF
12015/15/2008-BCC dt. 16/06/2011 (size : 3.65MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
27 Kepmare or Reddika 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
28 Mondepatta Mondipatta 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCCdt 15/05/1995 (size : .68MB)    PDF
29 Nokkar 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
30 Pariki Muggula 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
31 Yata 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95 –BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
32 Chopemari 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
33 Kaikadi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
34 Joshinandiwala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCCdt 15/05/1995 (size : .68MB)    PDF
35 Odde (Oddilu, Vaddi, Vaddelu), Vaddera, Waddera 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
36 Mandula 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
37 Mehtar (Muslim) 12011/9/2004-BCC dt 16/01/2006 (size : .93MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
38 Kunapuli 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
39 Achukadavandluin the districts of Visakhapatnam and Guntur and confined to Hindus only 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
40 Aryakshatriya, Chittari, Giniyar, Chitrakara, Nakhas, 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
41 Devanga 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
42 Goud, Ediga, Gouda (Gamalla, Kalalee), Goundla, Settibalija of Visakhapatnam, East Godavari, West Godavari and Krishna Districts and Srisayana (Segidi) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
43 Dudekula, Laddaf, Pinjari or Noorbash 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
44 Gandla, Telikula, Devathilakula 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
45 Jandra 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
46 Kummara or Kulala or Salivahana 12011/36/99-BCC dt 04/04/2000 (size : 1.47MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
47 Karikalabhakthulu, Kaikolan or Kaikala (Sengundam or Sengunther) 12011/68/93-BCC( C) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
48 Karnabhakthulu 12011/68/93-BCC( C) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
49 Kuruba or Kuruma 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
50 Nagavaddilu 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
51 Neelakanthi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
52 Patkar (Khatri) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
53 Perika (Perika Balija, Puragiri Kshatriya) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95 dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
54 Nessi or Kurni 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
55 Padmasali (Sali, Salivan, Pattusali, Senapathulu, Thogata Sali) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
56 Deleted 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
57 Swakulasali 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
58 Thogata, Thogati or Thogataveerakshatriya 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
59 Viswabrahmin or Viswakarma (Ausula or Kamsali, Kammari, Kanchari, Vadla or Vadra or Vadrangi and Silpi ) 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
60 Scheduled Castes converts to Christianity and their progeny 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
61 Agaru 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
62 Arekatika, Katika 12011/4/2002-BCC dt.13/01/2004 (size : .31MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
63 Atagara 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
64 Bhatraju 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
65 Chippolu(Mera) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
66 Gavara 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
67 Godaba 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
68 Hatkar 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
69 Jakkala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
70 Jingar 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
71 Kandra 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
72 Koshti 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
73 Kachi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
74 Surya Balija (Kalavanthula, Ganika) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
75 Krishnabhalija (Dasari, Bukka) 12011/36/99-BCC dt 04/04/2000 (size : 1.47MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
76 Koppulavelama 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
77 Mathura 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
78 Mali (where they are not Scheduled Tribe) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
79 Mudiraj, Mutrasi Tenugollu 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
80 Deleted 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
81 Nagavasam (Nagavamsa) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
82 Neeli 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/96/94-BCC dt 09/03/1996 (size : .76MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
83 Polinativelama (of Srikakulam & Visakhapatnam Districts ) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
84 Poosala 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
85 Passi 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
86 Rangarez or Bhavasara Kshatriya 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
87 Sadhuchetty 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
88 Satani (Chattadasrivaishnava) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
89 Tammali (Non-Brahmins) (Shudra Caste) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
90 Turupu Kapu and Gajula Kapu of Srikakulam, Vizianagram & Visakhapatnam Districts who are subject to social customs of divorce & remarriages among their women 12011/1/2001-BCC dt 19/06/2003 (size : .77MB)    PDF
12011/4/2002-BCC dt.13/01/2004 (size : .31MB)    PDF
12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
12011/21/95-BCC dt 15/05/1995 (size : .68MB)    PDF
91 Uppara or Sagara 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
92 Vanjara (Vanjari) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
93 Yadava (Golla) 12011/68/93-BCC(C ) dt 10/09/1993 (size : 7.07MB)    PDF
94 Pala-Ekari 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
95 Ayyaraka confined to Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna& Guntur Districts. 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
96 Nagaralu 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
97 Pondara confined to Srikakulam, Vizianagaram and Visakhapatnam Districts 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
98 Deleted 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
99 Kurakula confined to Srikakulam, Vizianagaram and Visakhapatnam Districts 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
100 Deleted 12011/68/98-BCC dt 27/10/1999 (size : 1.75MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
101 Gajula Balija(who are traditionally associated with selling of Bangles ) 12011/88/98-BCC, dt.06/12/1999 (size : 1.69MB)    PDF
102 Vannia Vanniar Vannikula-Kshatriya 12011/36/99-BCC dt 04/04/2000 (size : 1.47MB)    PDF
12015/9/2000-BCC dt 06.09.2001 (size : .92MB)    PDF
103 Sarollu 12011/36/99-BCC dt.04/04/2000 (size : 1.47MB)    PDF
104 Atirasa (of Polavaram, Gopalapuram, Koyyalagudem, Buttayagudem, Chagallu Mandals of West Godavari Distt. and Devipattanam, Korukonda and Gokavaram Mandals of East Godavari Distt) 12011/44/99-BCC dt 21/09/2000 (size : 1.33MB)    PDF
105 Patra 12011/4/2002-BCC dt.13/01/2004 (size : .31MB)    PDF
106 Sikligar/Saikilgar 12011/9/2004-BCC dt 16/01/2006 (size : .93MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
107 Deleted 12011/9/2004-BCC dt 16/01/2006 (size : .93MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
108 Gudia/Gudiya(Confined to Srikakulam, Vizianagaram and Visakhapatnam Districts only) 12015/05/2011-BC II dt 17/02/2014 (size : .26MB)    PDF
109 Kurmi (confined to Krishna District only) 12015/05/2011-BC II dt 17/02/2014 (size : .26MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
110 Deleted 12015/05/2011-BC II dt 17/02/2014 (size : .26MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
111 Deleted 12015/05/2011-BC II dt 17/02/2014 (size : .26MB)    PDF
12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
112 Samanthula/Samantha/ Sountia/Sauntia confined to Srikakulam District 12011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF
62(A) Qureshi (Muslim Butchers) 2011/04/2014-B.C.II. dt 11/08/2016 (size : .17MB)    PDF